Tuesday, July 6, 2010

నా మొదటి కవిత....

తీరాలు దాటుతున్నప్పుడు తెలియలేదు ఈ దూరం...
అదే తీరాలు నువ్వు దాటి వెళ్లిపోతున్నప్పుడు తెలిసింది ఆ భారం 
నీతో ఉన్నప్పుడు తెలియలేదు కాలం
ఇప్పుడు నీతో మాట్లాడకపోతే కదలట్లేదు నాకు కాలం
నీ కంఠం లో ఏముందో తెలియని మాయాజాలం 
ఏమైనా నీ కేరింగ్, నీ గైడింగ్ కి ఇదిగో నా సలాం...
నేను ఎప్పటికీ నీకు, నీ స్నేహానికి గులాం......

2 comments:

  1. that was a wonderful beginning!!
    thanks a bunch! :)

    ReplyDelete
  2. ee kavitha chala bagundi Chandra..keep it up

    ReplyDelete