Friday, December 10, 2010

ఓ నేస్తమా....
వచ్చావు  నా  జీవితంలోకి   నా వెంట నడిచే నీడవై
ఆనందం లో నా పెదవుల ఫై విరిసే చిరునవ్వువై
బాధ లో నాకు ధైర్యం చెప్పే ఒదార్పువై
భయం లో బెరకకుండా చేసే నా  గుండే ధైర్యాని వై
కోపం లో శాంతింప  చేసే నా సహనానివై
ఒంటరిగా ఉన్నప్పుడు నా ఆలోచనవై
నేను  తప్పు త్రోవ పట్టకుండా నా మార్గానివై
చెప్పాలంటే  వివరించలేనంత ప్రస్థానానివై నిలిచావు నా జీవితం లో.......
నేను ఈ భూమిని వదిలి ఉండగలను
కానీ.......నీ స్నేహాన్ని వదిలి కాదు.....